గోర్కీ – సాహిత్య వ్యాసాలు

200.00

పేజీలు : 304
ఈ సాహిత్య వ్యాసాలు, ఒక్కమాటలో చెప్పాలంటే, శ్రామిక వర్గసౌందర్య శాస్త్ర నిర్వచనాలు. వాస్తవిక వాద రచయితలకు ఈ వ్యాసాలు కరదీపికలు, ప్రగతిశీల రచయితలకు మార్గదర్శకాలు. ప్రజాపక్షపాతం గల రచయితలకు అనుసరణీయాలు. ఇవి రచయితలకే గాదు, విమర్శకులకు, సాధారణ పాఠకులకు కూడా ఉపయోగపడే వ్యాసాలు. ఆరోగ్యకరమైన, పరిపూర్ణమైన రచయితగా రూపొందాలనుకునే ప్రతి రచయితా ఈ గ్రంథం చదివితీరాలి. – రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి

Reviews

There are no reviews yet.

Be the first to review “గోర్కీ – సాహిత్య వ్యాసాలు”

Your email address will not be published. Required fields are marked *