టెలిఫోన్ సృష్టికర్త అలెగ్జాండర్ గ్రాహంబెల్
₹10.00
పేజీలు : 14
గ్రహంబెల్ దగ్గర చదివే విద్యార్థినుల్లో మేబెల్ హబ్బర్ట్ అనే అమ్మాయి వుండేది. విషజ్వరంవల్ల ఆమె చిన్నప్పుడే వినికిడిశక్తి కోల్పోయింది. గ్రహం ఆమెపట్ల ప్రేమ పెంచు కున్నాడు. అయితే తన కాళ్ళ మీద తాను నిలబడేవరకు పెళ్ళి చేసుకోరాదని నిర్ణయించుకున్నాడు. ఏనాటికైనా ఒక అద్భుత పరిశోధనచేసి డబ్బు సంపాదించగలననేది అతని నమ్మకం. టెలిగ్రాఫ్ యంత్రం గురించిన అనేక కొత్త విషయాల్ని ఆయన కనుగొన్నాడు. సంగీతంలో మంచిపట్టు గల గ్రహంబెల్ ఆ పరిజ్ఞానాన్ని తన పరిశోధనలకు వాడుకున్నాడు.
Reviews
There are no reviews yet.