తెలుగు సాహిత్యంలో వేమన – వీరబ్రహ్మం – ఒక సంభాషణ

20.00

పేజీలు : 24
‘మేం చనిపోడానికే పుట్టలేదన్న’ దళితుల ఆకాంక్షలకు, స్ఫూర్తికి, గొంతిచ్చి ‘అంటరాని వసంతం’ ద్వారా సాహితీ ప్రపంచాన్నీ ఓ కుదపు కుదిపిన జి.కళ్యాణరావుగారు వేమన తాత్వికత గురించిన చర్చ జరుగుతున్న సందర్భంలో వేమన వీరబ్రహ్మంతో సంభాషించారు ఈ పుస్తకంలో … సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం కాలం కడుపుతో వుండి ఓ యిద్దరు తెలుగు సాహితీ ముద్దు బిడ్డల్ని కని తననితాను ఆవిష్కరించుకొంది. ఆ యిద్దరిలో ఒకరు వేమన, మరొకరు వీరబ్రహ్మం.

Reviews

There are no reviews yet.

Be the first to review “తెలుగు సాహిత్యంలో వేమన – వీరబ్రహ్మం – ఒక సంభాషణ”

Your email address will not be published. Required fields are marked *