దేశభక్తి ముసుగులో…
₹20.00
పేజీలు : 32
దేశభక్తి సంస్థగా ప్రచారం చేసుకుంటూ అనేక సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటుంది.సంఘ కార్యకలాపాలను విస్తరించేందుకు , వారి బలాన్ని పెంచుకునేందుకు విద్యార్థులను టార్గెట్ చేసుకొని ఆకర్షిస్తుంటారు. వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిస్తామని చెప్పి శాఖలకు పిలిచి మతోన్మాదాన్ని ప్రభోదించి ఒక ఉన్మాదిగా మార్చేస్తారు. ముస్లిములు, క్రైస్తవులు ఈ దేశ సమగ్రతకు, ఐకమత్యానికి ప్రమాదకరమని, వారిని ఈ దేశంలో అంతం చేయడం ఒక దైవకార్యమని నూరిపోస్తారు. చంపేందుకు ఉసిగొల్పుతారు. 12 ఏళ్లపాటు ఆసంస్థలో పనిచేసిన తరువాత అందులో ఉన్న కుట్రలను గ్రహించి దానితో ధర్మయుద్ధానికి దిగాను. .– విజయశంకర్రెడ్డి
Reviews
There are no reviews yet.