నక్సలిజం పుట్టుక – పరిణామం – పతనం
₹80.00
పేజీలు : 200
మార్క్సిజం అన్నది ఒక మహత్తరమైన మానవతావాదం. ఒక జాతిని మరొక జాతి, ఒక వ్యక్తిని మరొక వ్యక్తీ దోపిడీ చేయడానికి అవకాశంలేని సమానత్వాన్ని, సహోదర భావాన్ని, నిష్కల్మష నిష్కళంక సమాజాన్ని నిర్మించడం దాని ధ్యేయం. కార్మిక – కర్షక ఐక్యతను పునాదిగా చేసుకొని నిజమైన కార్మికవర్గ పార్టీ నాయకత్వాన తొలుత రాజ్యాధికారాన్ని చేపట్టి కష్టజీవుల రాజ్యాన్ని నెలకొల్పుకొని తర్వాత వర్గ రహిత సమాజానికి పురోగమించడం మార్క్సిస్టు మార్గం.
Reviews
There are no reviews yet.