నా గమ్యం
₹130.00
పేజీలు : 176
కమ్యూనిస్టు పార్టీలో సాధారణ కార్యకర్త నుండి నాయకుల వరకు అందరూ ”ఎంహెచ్” అని అప్యాయంగా పిలుచుకొనే మోటూరు జీవితం విప్లవ పోరాటానుభవాల మయం. బాల్యం నుండి జీవిత చరమాంకం వరకూ ఎంహెచ్ జీవితంలోని ప్రతిఘట్టం, ప్రజా ఉద్యమంలో పనిచేసే నేటితరానికి స్ఫూర్తిదాయకం. మార్క్సిజం, లెనినిజం తీర్చిదిద్దిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని కష్టజీవుల రాజ్యాన్ని సాధించడానికి, సోషలిజం తీసుకురావడానికి ఆజన్మాంతం కృషిచేశారు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు. ‘నా గమ్యం’ పేరుతో ఎంహెచ్ రాసిన ఈ పుస్తకం ఆయన విప్లవ పోరాట అనుభవాల సారం.
Reviews
There are no reviews yet.