నిర్జీవం-జీవపరిణామం

65.00

పేజీలు : 80

అసలు ‘జీవం ఎలా ఉద్భవించింది’ అన్న వివరణతో ఆరంభమై, యీనాటి వివిధ రకాల జీవుల ఆవిర్భావాన్ని వివరిస్తుంది. ఒక సృష్టికర్త (ఆడా? మగా?) యీ సమస్తాన్ని సృష్టించాడని అన్ని మతాలూ చెప్తూ వస్తున్నదే! ఆ వాదనలో పస లేదని, సృష్టికి మూలం పదార్థమే కాని, అంతకు మించి బ్రహ్మ పదార్థం లేదని తెలియజెప్పడం అంత సులువైన విషయం కాదు. విద్యార్థి సంఘాలు, అభ్యుదయ కాముకులైన అధ్యాపకులు ఈ పుస్తకాలను గూర్చి ప్రచారం చేయడమే గాదు అవకాశాన్ని బట్టి సామూహికంగా చదివించాలి.

Out of stock

Reviews

There are no reviews yet.

Be the first to review “నిర్జీవం-జీవపరిణామం”

Your email address will not be published. Required fields are marked *