ప్రగతికి ప్రతిబంధకాలు

50.00

రచన – ఫెలిక్స్‌ గ్రీన్‌

ఫెలిక్స్‌ గ్రీన్‌ ప్రముఖ అమెరికన్‌ జర్నలిస్ట్‌, రచయిత, ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ – చైనా, వియత్నాంలపై ఆయన వ్రాసిన పుస్తకాలు, తీసిన చిత్రాలు అపార ప్రజాదరణ పొందాయి.

శ్రామిక ప్రజానీకాన్ని ఉద్యమాలదిశగా తీసుకురావడానికి ప్రయత్నించే ఉద్యమకారులు కేవలం ప్రజల సమస్యలపైన మాత్రమే దృష్టి సారిస్తే చాలదు. ఆ ప్రజల ఆలోచనల్ని తమ అదుపులో ఉంచుకోగలుగుతున్న ఆధిపత్యవర్గాల వ్యూహాలను కూడా వారు అవగతం చేసుకోవాలి. వాటిని తిప్పికొట్టే ప్రతివ్యూహాన్ని చేపట్టాలి. ఆ క్రమంలో ఈ చిన్న పుస్తకం ఎంతగానో
ఉపకరిస్తుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రగతికి ప్రతిబంధకాలు”

Your email address will not be published. Required fields are marked *