ఫ్రాన్సులో అంతర్యుద్ధం
₹70.00
పేజీలు : 104
భూస్వామ్యవ్యవస్థ కడుపులో పుట్టి పెరిగిన పెట్టుబడిదారీవ్యవస్థ దాన్ని కూల్చినట్లుగానే పెట్టుబడిదారీవ్యవస్థలో పుట్టిన కార్మిక వర్గం అనివార్యంగా దాన్ని కూలుస్తుందని, దోపిడీరహిత సమాజాన్ని – సమసమాజాన్ని నిర్మిస్తుందని మార్క్స్ – ఎంగిల్స్లు ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ లో (1848) ప్రకటించి ప్రపంచాన్ని కుదిపిలేపారు. అందుకు 1864 ఫస్ట్ ఇంటర్నేషనల్ (మొదటి అంతర్జాతీయ కార్మికసంస్థ) ను ఏర్పాటుచేసారు. ఐరోపాఖండంలోనూ అమెరికావంటి దేశాలలో దాని శాఖలు ఏర్పడ్డాయి. ఇది ఏర్పడిన 7 సం||లకే పారిస్నగరంలో తొలి కార్మికవర్గరాజ్యస్థాపన జరిగింది. దానిని తీవ్రమైన కక్షతో, క్రూరంగా పెట్టుబడిదారీవర్గం అంతర్యుద్ధాన్ని లేవనెత్తికూల్చింది. ఆ చరిత్రే యీ ‘ఫ్రాన్సులో అంతర్యుద్ధం’.
Reviews
There are no reviews yet.