భారతదేశంలో శాస్త్ర – సాంకేతికత సమకాలీన సవాళ్లు
₹25.00
పేజీలు : 32
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సమన్యాయ సమాజం నిర్మించడానికి మూడు మార్గాలను మన దేశం స్వాతంత్య్రోద్యమం ప్రజల ముందుంచింది. ఇవి మూడూ మూడు దృక్పథాలు. మొదటిది గాంధీ మార్గం, రెండు నెహ్రూ మార్గం, మూడవది వామపక్ష మార్గం. భారతీయులమైన మనం స్వాతంత్య్రానంతరం ఎటువంటి సమాజాన్ని నిర్మించుకుంటాం అన్న విషయంపై ఈ మూడు దృక్పథాలు మూడు రకాల వైఖరులు తీసుకున్నాయి. దేశంలో సమన్యాయ సమాజాన్ని నిర్మించడం, శాస్త్ర-సాంకేతికపరిజ్ఞానాన్ని పెంపొందించడం మా లక్ష్యం.
Reviews
There are no reviews yet.