భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర 1920-1964
₹220.00
పేజీలు : 256
భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లయిన సందర్భంగా సిపిఐ(ఎం) కేంద్ర పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’, పార్టీ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలు, పోరాటాలు, నాటి తరం కమ్యూనిస్టుల త్యాగాలు వాటితోపాటు 1920 అక్టోబర్17న తాష్కెంట్లో మొదటి పార్టీ శాఖ ఏర్పడింది మొదలు 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడే వరకు అది తీసుకున్న అనేక విధాన నిర్ణయాలను వివరిస్తూ ప్రచురించింది. ప్రతీ ఉద్యమకారుడూ తప్పనిసరిగా చదవ వలసిన పుస్తకం ఇది.
Reviews
There are no reviews yet.