మధురవాణి
₹150.00
పేజీలు : 224
”నీ ఆత్మకథ బాగుందే మధురం. ఎవర్రాసి పెట్టారే!” అన్నది నా నేస్తం సరళ (‘సంస్కర్త హృదయం’) – కొంటెగా. ”ఆహా! నీకు నచ్చిందీ! మరి నీకెవరు చదివిపెట్టారే!” అన్నారు వెకశక్యంగా. మాటకు మాటైతే అంటించాను కానీ, సరళ అన్నదాంట్లో అబద్ధం కించిత్తూ లేదు. ఆత్మకథ నే రాసింది కాదు. పెన్నేపల్లి గోపాలకృష్ణ (నేను గోపి పిలుస్తాను) రాసిపెట్టాడు. పేరు నాది, ఊహ, రాత అతనిది. అతనికి నా యెడల ప్రేమాభిమానాలు లావు. కరటక శాస్తుర్లు ”మధురవాణి అంటూ వొక వేశ్యాశిఖామణి లేకపోతే సృష్టికి యెంత లోపం వచ్చివుండును!” అని ఇచ్చకానికి అంటే, గోపాలకృష్ణ ”మధురవాణి అనే సృష్టి జరక్కపోయివుంటే సాహిత్యలోకానికెంత లోటు కలిగివుండును!”
Reviews
There are no reviews yet.