మన ఇంగ్లీషు-కామన్‌ ఎర్రర్స్‌

160.00

పేజీలు : 224
దైనందిన జీవితంలో ‘ఇంగ్లీషు’ అవసరం పెరుగుతున్న, నేపథ్యంలో, ‘మంచి ఇంగ్లీషు’లో మాట్లాడితే ఒనగూరే ప్రయోజనాలు ఒకింత హెచ్చుగా వుంటాయన్నది అందరికీ తెలిసిందే! భాష ఒక సముద్రం. ఇవాళ మనం సరిగ్గా మాట్లాడతున్నామనో, సరైన పదాన్ని ప్రయోగిస్తున్నామనో మనమీదమనకు నమ్మకం ఉండాలి. కాబట్టి మనం మాట్లాడే భాషలో దోషాలనెెక్కడికక్కడ… ఉపసంహరించుకోవాలి. మన మాటను మనం పరీక్షకు నిలుపుకోవాలంటే, తప్పొప్పులను తెలిపే మార్గదర్శకత్వం కావాలి.

Reviews

There are no reviews yet.

Be the first to review “మన ఇంగ్లీషు-కామన్‌ ఎర్రర్స్‌”

Your email address will not be published. Required fields are marked *