మహిళల ఉద్ధరణ
₹80.00
శ్రామిక ప్రజల నాయకుడిగా, పార్టీ, సోవియెట్ ప్రభుత్వ ఆర్గనైజరుగా యెధుడుగా, నిర్మాతగా లెనిన్ మనకు తెలుసు. శ్రామిక మహిళల స్థితిని గురించి వాళ్ళ ఉద్ధరణ గురించి లెనిన్ చెప్పినదానికి పరిమితం కాకుండా, ప్రతి కార్మిక మహిళా, ప్రతి రైతు మహిళా ఆయన చేసినదంతా, ఆయన కార్యకలాపాలనన్నిటినీ తెలుసుకోవాలి. కానీ, మొత్తం కార్మికవర్గ పోరాటానికీ, స్త్రీల స్థితిని మెరుగుపరచడానికీ మధ్య అత్యంత గాఢమైన సంబంధం వుంది గనుక, లెనిన్ తన ఉపన్యాసాలలోనూ, వ్యాసాలలోనూ ఈ సమస్యను తరచుగా – వాస్తవానికి, నలభై పై చిలుకు సందర్భాలలో ప్రస్తావించాడు; మహిళల ఉద్ధరణ గురించి లెనిన్ చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ పుస్తకంలో చదవగలరు.
పేజీలు : 96
Reviews
There are no reviews yet.