మోదీ నాలుగేళ్ల దుష్పరిపాలన – 1
₹20.00
పేజీలు : 40
ప్రజల సొమ్ముతో తన పాలన గురించి ప్రచారం చేసుకుంటున్న ఈ సందర్భంలో మోడీ నాలుగేళ్ళ పాలనను అంచనా వేయవలసిన అవసరం మరింత ఎక్కువగా ఉన్నది. ఈ మధ్యనే సమాచార హక్కుతో తెలుసుకున్న వివరాల ప్రకారం, వివిధ మాధ్యమాల ద్వారా మోడీ తన ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడానికి రూ.4343.26 కోట్లు ఖర్చు చేసారు. భర్తలు చనిపోయిన స్త్రీలకు చెల్లించే పెన్షన్ ఒక రూపాయి కూడా పెంచడానికి తన దగ్గర సొమ్ములేదంటూ ప్రభుత్వం నిరాకరిస్తున్న పరిస్థితులలో ఇంత పెద్ద మొత్తం ప్రచారానికి ఖర్చుచేయడం వెగటు కలిగిస్తుంది.
Reviews
There are no reviews yet.