సత్యానికి వెచ్చించిన వెల

70.00

పేజీలు : 144
ఏ పాఠ్య పుస్తకాలలోనూ దొరకని ”విరళమృత్తిక” మూలకాల విలువైన చరిత్రను ఈ పాపులర్‌ సైన్స్‌ పుస్తకం వివరిస్తుంది. ఇది సైన్సు విద్యార్థులు, టీచర్లు, అధ్యాపకులకే కాకుండా సైన్సు పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసక్తికరంగా ఉంటుంది. సుప్రసిద్ధ పాపులర్‌ సైన్స్‌ రచయిత, రసాయనశాస్త్ర చరిత్ర పరిశోధకుడు డి.ఎన్‌. త్రిఫొనొవ్‌ విరళ మృత్తికల ఈ అద్భుత చరిత్రను వెలుగులోకి తెచ్చారు. 1932లో పుట్టిన ద్మిత్రి నికొలాయెవిచ్‌ త్రిఫొనొవ్‌ మాస్కో విశ్వ విద్యాలయంలో రసాయనశాస్త్రం చదివారు. మూలకాల ఆవర్తన వ్యవస్థ చరిత్రపై, ఇతర అంశాలపై సోవియట్‌ విజ్ఞానశాస్త్ర పరిషత్తులో విస్తృతంగా పరిశోధన చేశారు.

SKU: విరళమృత్తిక మూలకాల చరిత్ర Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “సత్యానికి వెచ్చించిన వెల”

Your email address will not be published. Required fields are marked *