సామాజిక విప్లవకారుడు పోతులూరి వీరబ్రహ్మం
₹120.00
పేజీలు : 152
బ్రహ్మంగారు తాత్వికుడు కావడానికి తాను పుట్టి పెరిగిన శతాబ్దిలోని ఆయా పరిస్థితులే హేతుభూతాలయ్యాయని చెప్పవచ్చు. – కన్నెకంటి రాజమల్లాచారి బ్రహ్మంగారు చేసిన గురుబోధలు ఎంతో గుట్టుగా ఉన్నా పామర జనం గుండెలలోకి సూటిగా దూసుకుపోయే బాణాల వంటివి. – ఆరుద్ర వీరబ్రహ్మం తాత్విక భావధార అచలయోగ సంబంధి. – కె. కాత్యాయనీ విద్మహే
Reviews
There are no reviews yet.