స్వాతంత్రోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర
₹60.00
పేజీలు : 112
భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనాయకుడు, సిపిఎం వ్యవస్థాపక ప్రముఖుడు, ప్రసిద్ధ సిద్ధాంతవేత్త మాకినేని బసవపున్నయ్య. ఆయా సందర్భాలలో ముందుకు వచ్చిన సైద్ధాంతిక సవాళ్ళను, రాజకీయ సంక్లిష్టతలను విశ్లేషిస్తూ, కర్తవ్యం నిర్దేశిస్తూ అసంఖ్యాక వ్యాసాలు రాశారు. స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్రకు సంబంధించిన పుస్తకం ఈ కోవలో చాలా విలక్షణమైంది. కమ్యూనిస్టులు ఆయా చారిత్రక మలుపుల్లో ఎంత నిక్కచ్చిగా, నిబద్దంగా వున్నారో చెబుతుంది.
Reviews
There are no reviews yet.