గమ్యం!

100.00

పేజీలు : 128

నెలల పాపనుండి తొంభై ఏళ్ల పండు ముదుసలి దాకా పురుషుల హింసకు. వివక్షతకు, అణచివేతకు గురవుతున్నారు. ఇందులో పురుష సంబంధాలలో ఇంకా కొనసాగుతున్న తలకింద్రుల ధోరణిని ‘అసమానత్వం నుండి సమత్వం’, ‘నమ్మకం’,’రంగుల హరివిల్లు’, ‘మనసున మనసై’, ‘అమ్మంటే నాకిష్టం’, వంటి కథలలో వాస్తవంగా చిత్రించారు. … కరువు కారణంగా రైతు అనేక పరిణామాల నేపథ్యంలో ఎలా బిచ్చగా డయ్యాడో ‘వాన’ కధలో చెపుతుంది. … పేదరికం, విద్య ఆధారంగా ‘బడిలో ఏముంది’, పల్లెకుపోదాం’, గమ్యం’, ‘మార్పు’ వంటి కథల్ని అందించారు రచయిత.– రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి

 

Description