ప్రజాతంత్ర విప్లవంలో సోషల్‌ డెమెక్రసీ రెండు ఎత్తుగడలు – వి.ఐ.లెనిన్‌

150.00

ఈ గ్రంధం విడుదల అయిన కొద్ది రోజుల్లోనే వేల కాపీలు అమ్ముడుపోయాయి. పార్టీమీద, పార్టీ సాహిత్యం మీద నిషేధం, నిఘా ఉన్న రోజుల్లో అటువంటి ఆదరణ పొందగలిగిందంటే ఈ గ్రంధం ప్రాధాన్యత ఏమిటో, ఆనాటి కార్మికవర్గానికి, కమ్యూనిస్టు శ్రేణులకు వారు కోరుకున్న పరిష్కారాలను ఈ గ్రంధం ఎలా అందించగలిగిందో ఊహించవచ్చు. 1905 తర్వాత వేగంగా పెంపొందుతున్న విప్లవ పరిస్థితుల్లో ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఈ గ్రంధం చాలా కీలకంగా ఉపయోగపడిరది.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రజాతంత్ర విప్లవంలో సోషల్‌ డెమెక్రసీ రెండు ఎత్తుగడలు – వి.ఐ.లెనిన్‌”

Your email address will not be published. Required fields are marked *