నా పొలంలో ఏ పంటయినా పండదెందుకని?
₹15.00
పేజీలు : 32
ఒక గ్రామంలోని రైతులు, తమ ఉమ్మడి, ఆలోచన, పరస్పరం పంచుకున్న విజ్ఞానం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. ఈ చిన్న పుస్తకంలో మంచి వ్యవసాయ భూములు బీడు భూములుగా ఎలా మారిపోతున్నాయో వివరించడం జరిగింది. గతంలో మాదిరిగా సమిష్టి వ్యవసాయ దిశగా మన రైతాంగం ఆలోచన కదలాలి. ప్రస్తుత వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని నివారించేందుకు ఇదే శరణ్యం.
Reviews
There are no reviews yet.