భూ బ్యాంక్‌ బండారం కార్పొరేట్లకు పందేరం

5.00

పేజీలు : 24
రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూసేకరణతో మొండిగా ముందుకు సాగుతోంది. జిల్లాలలో అనేక ప్రాంతాల్లో అవసరానికి మించి తీసుకొంటున్న భూముల మీద రైతులు పోరాటాలు సాగిస్తున్నారు. పేదలకు పంచిన భూములను గుంజుకొంటున్నందున దళితులు, బలహీన వర్గాలు, గిరిజనుల జీవనాధారం దెబ్బతింటున్న సమస్య ముందుకొచ్చింది. కార్పోరేట్‌ శక్తులకు దోచిపెట్టే ప్రభుత్వ భూవిధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాపితంగా ఉద్యమాన్ని విస్తరింపచేయాలి. దీన్ని వీలైనంత విశాల ఉద్యమంగా మలచడం పైనే రైతుల, అసైన్డ్‌దారుల విజయం ఆధారపడి ఉంటుంది. అందుకు అందరూ సమైక్యంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

Categories: ,

Description

Loading...