విజ్ఞాన వీచికలు

(1 customer review)

70.00

పేజీలు : 168
రకరకాల పరీక్షనాళికలు, సలసల కాగుతున్న రంగు రంగుల ద్రవాలు, ఎన్నో విధాలైన ఉప్పులు, పొడవాటి గడ్డాలతో కనబడే ముసలి విజ్ఞానులు, పట్‌పట్‌.. పటార్‌.. అనే శబ్దాలు – ఇవేనా రసాయనశాస్త్రం అంటే? రసాయనశాస్త్రం పరిశోధనాశాలలకు మాత్రమే పరిమితమై ఉండలేదు. అది మన వంటగదిలోని ఉప్పులోనూ, చక్కెరలోనూ కూడా ఉంది. వాస్తవానికి వంటగది కూడా ఒక ప్రయోగశాలే! ఇదిగో, ఈ పుస్తకంలో మనం సుదీర్ఘకాలంగా చరిత్రకెక్కిన రసాయనశాస్త్ర వేడుకలు, అంశాలు, బిందువులను చూడవచ్చు.

1 review for విజ్ఞాన వీచికలు

  1. Jeramy

    Very interesting topic, thanks for posting.Leadership

    My webpage; Angelina_J

Add a review

Your email address will not be published. Required fields are marked *