విముక్తి-విద్య

80.00

పేజీలు : 176
ఫాలోఫ్రెయిరె రచించిన ఈ పుస్తకం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోని ప్రామాణిక రచనలలో ఒకటిగా వెలుగొందుతున్నది. కేవలం విద్యా బోధనకే గాక ప్రల విముక్తి కోసం పోరాడే వాళ్ల వైఖరి ఎలా వుండాలో అమోఘంగా వివరిస్తుంది. పీడక సమాజంలో పీడనకు గురవుతున్న వాళ్ల మనస్తత్వాలలో వచ్చే మార్పును విశ్లేషిస్తుంది.

Categories: , ,

Description

Loading...